ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అనేక అభివృద్ధి పథకాలను సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రారంభించడం జరిగింది...